: కేంద్ర హోంశాఖ వెబ్ సైట్లో తెలంగాణ బిల్లు


రాష్ట్ర పునర్విభజన బిల్లును రాష్ట్రపతి నిన్న ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రణబ్ దాదా ఆమోదం పొందిన తర్వాత, గెజిట్ ను కేంద్ర హోంశాఖ వెబ్ సైట్లో పెట్టారు. ఈ బిల్లు మొత్తం 71 పేజీలు ఉంది. అయితే అపాయింటెడ్ డే తేదీని ఇంతవరకు నిర్ణయించకపోవడంతో, ఆ తేదీని గెజిట్ లో పొందుపరచలేదు.

  • Loading...

More Telugu News