: శ్రీశైలంలో వివాహిత అపహరణ


ప్రముఖ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలంలో కొందరు దుండగులు ఒక ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అన్నపూర్ణ భవన్ సమీపంలోని ఇంట్లోని వారిపై దాడి చేసి కవిత అనే వివాహితను అపహరించుకుని పోయారు. దీనిపై కవిత అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత దంపతులది ప్రేమ వివాహం. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News