: ఫామ్ హౌస్ లో యువతీ యువకుల రచ్చ రచ్చ!


హైదరాబాద్ నగర శివార్లలో ఒక ఫామ్ హౌస్ పై ఈ ఉదయం పోలీసులు దాడులు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మండలం శేరిగూడెంలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. 22 మంది యువకులు, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సమయంలో వారు మద్యం సేవించి డ్యాన్స్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతులు ముగ్గురూ ముంబైకి చెందిన వారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News