: సచిన్ నివాసానికి సమీపంలో అతిపెద్ద స్టీల్ బ్యాట్


ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ బ్యాట్ ను ముంబైలోని కార్టర్ రోడ్డులో మాజీ క్రికెటర్ సచిన్ నివాసానికి సమీపంలో ఏర్పాటు చేశారు. 25 అడుగుల ఎత్తున్న దీని బరువు రెండు టన్నులు (2వేల కేజీలు). నెట్ వర్క్ 18 గ్రూపు సచిన్ గౌరవార్థం బ్యాట్ ఆఫ్ ఆనర్ పేరుతో దీన్ని ఏర్పాటు చేయగా.. సచిన్ ప్రత్యేక అతిథిగా హాజరై ఈ రోజు ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News