: స్వగ్రామానికి తరలిన నావికుని మృతదేహం


ముంబై తీరంలో సింధురత్న సబ్ మెరైన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ మనోరంజన్ కుమార్ మృతదేహాన్ని ఆయన సొంత ఊరైన జంషెడ్ పూర్ కు తరలించారు. నావికా దళంలో కుమార్ ఇంజనీర్ గా సేవలందిస్తున్నారు. రాంచీ విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ, జంషెడ్ పూర్ ఎంపీ అజయ్ కుమార్ తదితరులు నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News