: అలసిపోయిన తాలిబాన్లు!


పాకిస్తాన్ లో ఇప్పటిదాకా తీవ్ర విధ్వంసానికి పాల్పడిన తాలిబాన్లు కొంచెం మెత్తబడ్డారు. నిలిచిపోయిన చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళే పర్వంలో తమవంతుగా కాల్పుల విరమణ ప్రకటించారు. నెల రోజులపాటు తుపాకులు ముట్టమని స్పష్టం చేశారు. ఈ మేరకు తాలిబాన్ల అధికార ప్రతినిధి షహీదుల్లా షాహిద్ ఓ ప్రకటన చేశారు. తాలిబాన్ల తాజా నిర్ణయంపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News