: జైలు నుంచి విడుదలైన తెలంగాణ నేతలు


సడక్ బంద్ కార్యక్రమంలో అరెస్టయి నాటకీయ పరిణామాల మధ్య బెయిల్ సాధించుకున్న తెలంగాణ ఐకాస నేతలు మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల, జూపల్లి, జితేందర్ గౌడ్ తో పాటు మరో నలుగురికి కోర్టు నేటి సాయంత్రం తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News