: తెలుగుదేశం ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి కన్నుమూత


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతికి అనారోగ్యమే కారణమని తెలుస్తోంది. కాగా, యాదగిరి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. గత కొంత కాలంగా యాదగిరి శ్వాస సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. 

  • Loading...

More Telugu News