: టీఆర్ఎస్ విలీనం అధిష్ఠానం చూసుకుంటుంది: బొత్స


కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం అంశం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్న క్రమంలో పార్టీని అలానే ఉంచుతారో, లేదో వారే నిర్ణయించుకోవాలని చెప్పారు. ఎన్నికల ముందు వలసలు సహజమని, రాజకీయాల కోసం పార్టీలు మారితే ప్రజలు చీత్కరిస్తారని బొత్స హెచ్చరించారు. వ్యక్తిగత ప్రయోజనాలకే కొందరు పార్టీ పెడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News