: రాష్ట్రపతి పాలనతో ప్రజలను అవమానపరిచారు: సీపీఐ నారాయణ


రెండు సార్లు అధికారం కట్టబెట్టిన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం సిగ్గుచేటని.... రాష్ట్రపతి పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రపతి పాలనతో ప్రజలను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలంతా అధికారాన్ని అనుభవించి ఒంగోలు గిత్తల్లా బలిశారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News