: నాలుగు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులు
నాలుగు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాబితా విడుదల చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ధనుంజయరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వరరావులు నియమితులయ్యారు.