: కారుణ్య నియామకాల ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్టీసీ
కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ విడుదల చేసింది. 2011 తరువాత చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులతో మరో 1000 మందికి ఆర్టీసీలో ఉద్యోగాలు వస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.