: నిలిచిపోయిన శ్రీవారి ఆభరణాల లెక్కింపు


తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి ఆభరణాల లెక్కింపులో అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది. దీనివల్ల గత 10 రోజుల నుంచీ ఆభరణాల లెక్కింపు జరగడంలేదు. ఈ ప్రక్రియ అసలు జనవరిలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు సాగదీశారు. అకస్మాత్తుగా చిన్న వివాదం తలెత్తడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది.

  • Loading...

More Telugu News