: గుంటూరులో పాల సేకరణ కేంద్రం సీజ్


గుంటూరు జిల్లా పరిధిలోని ప్రైవేటు పాల సేకరణ కేంద్రంలో పాలను కల్తీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచారం అందుకున్న ఆహార ప్రమాణాల పర్యవేక్షణాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాల సేకరణలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. దీంతో పాత గుంటూరులోని పాల సేకరణ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News