: బెయిల్ వచ్చే.. బంద్ పోయె


సడక్ బంద్ సందర్బంగా జేఏసీ నేతలను అరెస్టు చేసిన నేపథ్యంలో రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ప్రజా, విద్యార్థి సంఘాలు తమ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాయి. జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల, జూపల్లి, జితేందర్ రెడ్డి తదితరులకు ఈరోజు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆదివారం తలపెట్టిన 24 గంటల బంద్ ను విరమించుకుంటున్నట్టు ఓయూ జేఏసీ, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ప్రకటించాయి. 

  • Loading...

More Telugu News