: రాష్ట్రపతి పాలనకు నేడు ఆమోద ముద్ర


మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి పాలనకు ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయనున్నారు. ఆమోద ముద్ర వేసిన వెంటనే రాష్ట్రంలోని పరిపాలన గవర్నర్ చేతిలోకి వెళుతుంది. అధికారుల రాజ్యం మొదలవుతుంది.

  • Loading...

More Telugu News