: శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున, జయసుధ


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, అఖిల్, జయసుధ, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News