: సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


కాంగ్రెస్ కోర్ కమిటీ సాయంత్రం 6 గంటలకు భేటీ కానుంది. రాహుల్ ప్రతిపాదిస్తున్న అవినీతి వ్యతిరేక బిల్లు ఆమోదంపై, బొడోల్యాండ్ రాష్ట్ర ఏర్పాటు కమిటీపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News