: శిఖర్ ధావన్ అర్ధ శతకం.. భారత్ 100/1
శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో భారత యువకిశోరం శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 68 బంతులు ఎదుర్కొన్న ధావన్ 5 ఫోర్ల సహాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది.