: రెండున్నర కేజీల బంగారం పట్టివేత
రెండున్నర కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్డంగా బుక్కయిపోయారు. సింగపూర్ నుంచి 2.5 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు వీరిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.