: సీమాంధ్రపై కొనసాగుతున్న మంత్రివర్గ ఉపసంఘం భేటీ 28-02-2014 Fri 12:32 | ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం భేటీ గంట సేపట్నుంచి కొనసాగుతోంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, మరిన్ని వెసులుబాట్లపై నిర్ణయం తీసుకునేందుకు విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది.