: బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి కోసం బీజేపీ రైల్ రోకో


బీహార్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో చేపట్టింది. ఈ మేరకు పాట్నా, నలందా, ఇంకా పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు రైళ్లను ఆపివేశారు. ఈ విషయంపై చివరి పార్లమెంటు సమావేశాల్లోనూ బీహార్ ప్రత్యేక ప్రతిపత్తిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో పట్టుబట్టారు.

  • Loading...

More Telugu News