: కేంద్ర కేబినెట్ భేటీకి హాజరైన చిరంజీవి


ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ నివాసంలో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీకి చిరంజీవితో సహా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. గవర్నర్ నరసింహన్ పంపిన నివేదికను కూడా ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. ఈ సమావేశానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News