: నేను సీఎం రేసులో లేను: కాసు కృష్ణారెడ్డి
తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కాసు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు సమైక్య రాష్ట్రం కోసం కాసు బ్రహ్మానందరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలే నిజమైన పోరాటం చేశారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీకి సీమాంధ్రలో జనాదరణ ఉంటుందని అన్నారు.