: చంద్రబాబును కలసిన గంటా, టీజీ, ఏరాసు


టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి కలిశారు. వారితో పాటు విశాఖకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్ (భీమిలీ), వెంకట్రామయ్య (గాజువాక), రమేష్ బాబు (పెందుర్తి), కన్నబాబు (ఎలమంచిలి) కూడా బాబును కలసిన వారిలో ఉన్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నేతలు కాంగ్రెస్ ను వీడి టీడీపీ లో చేరుతున్నారని, అందుకే బాబుతో సమావేశమైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News