: పాశ్వాన్ తో బీజేపీ నేతల సమావేశం
ఎల్ జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్, ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ లతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. పొత్తు కోసం రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఆర్ఎన్ ప్రసాద్, షానవాజ్ హుస్సేన్ లు రాంవిలాస్ పాశ్వాన్ తో సమావేశమై చర్చలు జరుపుతున్నారు.