: రాజస్థాన్ లో రెండు రోజులుగా వడగళ్ల వానలు


రాజస్థాన్ లోని జైపూర్, కోట ప్రాంతాల్లో రెండు రోజులుగా అకాల వడగళ్ల వానలు కురుస్తున్నాయి. నిన్న జైపూర్, అజ్మీర్, చిత్తోర్ గఢ్ లలో భారీ వర్షం కురవగా ఈ రోజు కోట ప్రాంతంలో భారీ వానలు కురిశాయి. అయితే ఈ వానల వల్ల ఉష్ణోగ్రతలు అంతగా ప్రభావితం కాలేదు. కనీస ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల మధ్య ఉన్నాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News