: ఆ నాలుగు సూట్ కేసుల బంగారంపై అనుమానాలు తొలగాయి


కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న నాలుగు సూట్ కేసుల బంగారంపై అనుమానాలు తొలగిపోయాయి. ఒక ఆభరణాల ప్రదర్శన కోసం ఆ బంగారాన్ని బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్టు అధికారులు గుర్తించారు. చెన్నై నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణీకుల నుంచి నాలుగు సూట్ కేసుల నిండా, పది కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని ఈ ఉదయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News