: కేంద్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుప్పకూలుతుంది : వెంకయ్యనాయుడు


డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. యూపీఏ2 సర్కారు ఏ క్షణంలోనైనా కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు. ఎస్పీ, బీఎస్సీ మద్దతుతో కేంద్రం ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉందన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రం ముందస్తు ఎన్నికల జపం చేస్తోందన్నారు. 

  • Loading...

More Telugu News