: ఫాంహౌస్ కు బయల్దేరిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఢిల్లీలో అత్యంత బిజీగా గడిపిన అనంతరం కేసీఆర్ నిన్న హైదరాబాదు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత కూడా ఆయన ఊరేగింపులు, సమావేశాలతో బిజీగా గడిపారు. పూర్తిగా అలసిపోయిన కేసీఆర్ విశ్రాంతి తీసుకునేందుకు ఫాంహౌస్ కు బయల్దేరారు.