: బాబును కలిసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిల్చున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో పోటీ నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆదాల టీడీపీలో చేరనున్నారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News