: బాబును కలవనున్న టీజీ, ఏరాసు, గంటా


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు కలవనున్నారు. టీడీపీలో చేరే విషయమై వీరు బాబుతో సమావేశం కానున్నట్టు సమాచారం. కాగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా టీడీపీ వైపు ఆశగా చూస్తున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పటాలం ఖాళీ కానుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

  • Loading...

More Telugu News