: భక్తులతో కిటకిటలాడుతోన్న శ్రీకాళహస్తీశ్వరాలయం


మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు వేకువ జాము నుంచే భక్తులు స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలాచరించిన అనంతరం మహాశివుడిని దర్శించుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, రంగు రంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వరాలయం మార్మోగుతోంది.

  • Loading...

More Telugu News