: ఓజా@100 వికెట్స్


టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ టెయిలెండర్ జేమ్స్ ప్యాటిన్సన్ ను అవుట్ చేయడం ద్వారా ఓజా ఈ ఘనత సాధించాడు. దీంతో, అతి తక్కువ మ్యాచ్ ల్లో 100 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో మూడోవాడిగా ఓజా అవతరించాడు. ఓజా తన 22వ టెస్టులో 'వంద' మార్కు చేరుకోగా.. అంతకుముందు ఎరాపల్లి ప్రసన్న(20), అనిల్ కుంబ్లే (21) అతి తక్కువ మ్యాచ్ ల్లో నూరు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. 

  • Loading...

More Telugu News