: చివరి రక్తపు బొట్టువరకు ప్రజల కోసమే: తెలుగుదేశం అధినేత


తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తనకు వేరే ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలంతా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలని కోరుకున్నానని తెలిపారు. విభజన అంశంలో సంఖ్యా బలం లేనందునే తాము ఓడిపోవాల్సి వచ్చిందని వివరించారు. తన ప్రజా ఉద్యమంలో నిండు మనసుతో సహకరించాలని కోరారు. తన కష్టం ఏమిటో చూపిస్తానని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగలు, వైఎస్సార్సీపీ దొంగలొచ్చినా తెలుగుదేశం జెండా రెపరెపల ముందు దిగదుడుపేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News