: విజయ పాల ధర పెరిగింది


మార్చి 1 నుంచి విజయ పాల ధర పెరగనుంది. లీటర్ పాలపై ధరను 2 రూపాయల మేర పెంచుతూ విజయా డెయిరీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇప్పటి వరకు లీటర్ పాలు 36 రూపాయలు ధర పలుకుతుండగా, మార్చి 1 నుంచి 38 రూపాయలు కానున్నాయి.

  • Loading...

More Telugu News