: కోదండరాంను పరామర్శించిన చుక్కా రామయ్య


మహబూబ్ నగర్ జిల్లా జైలులో ఉన్న టీజేఏసీ కన్వీనర్ కోదండరాంను విద్యావేత్త చుక్కా రామయ్య ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ నాయకులను కారాగారాల్లో వేస్తే ఉద్యమం మరింత పెచ్చుమీరుతుందన్నారు. ఇక సడక్ బంద్ సందర్భంగా అరెస్టయిన..  కోదండరాం, ఈటెల, జూపల్లి సహా మరో 8 మంది బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని ఆలంపూర్ కోర్టు మరికొద్దిసేపట్లో వెల్లడించనుంది. 

  • Loading...

More Telugu News