: అన్నదమ్ముల్లా కలిసే ఉందాం: కేటీఆర్


రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, అన్నదమ్ముల్లా కలిసే ఉందామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రులకు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News