: విజయనగరం బయలుదేరిన చంద్రబాబు


విజయనగరం ప్రజాగర్జన సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లారు. విశాఖ వరకు విమానంలో వెళ్లి అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో విజయనగరం చేరుకుంటారు. ఈ సాయంత్రం 4 గంటలకు విజయనగరంలోని అయోధ్య మైదానంలో ప్రజాగర్జన సభ జరగనుంది.

  • Loading...

More Telugu News