: కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ టైం మారింది 26-02-2014 Wed 11:34 | విమానం ఆలస్యం కారణంగా కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సమయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.