: విభజన ప్రక్రియ కోసం 8 మంది సభ్యుల బృందం


పాలనాపరమైన విభజన ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి 8 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఈ కమిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి టక్కర్ ను ఇన్చార్జిగా నియమించారు. రెవెన్యూ, విద్యుత్, పోలీసు, భవనాలు, ఆర్ధిక, ఇతర అంశాలపై మొత్తం 14 సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News