: అరెస్టులతో మీరు సాధించిందేమిటి?: మోత్కుపల్లి


తెలంగాణ చిక్కుముడి విప్పాల్సింది కాంగ్రెస్సే నని టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు అన్నారు. శాసనసభలో సడక్ బంద్ సందర్భంలో జరిగిన అరెస్టులపై మాట్లాడారు. అరెస్టులతో మీరు సాధించిందేమిటని ఆయన సర్కారును ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News