ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డితో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు. విభజన ఫలితంగా కిరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.