: బోర్డు తిప్పేసిన బొమ్మరిల్లు కేసు సీఐడీకి


విశాఖపట్నంలో దాదాపు రూ. 300 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి కస్టమర్ల నెత్తిన కుచ్చుటోపి పెట్టిన బొమ్మరిల్లు సంస్థ కేసును సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీలైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేయాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది.

  • Loading...

More Telugu News