: స్పైస్ జెట్ కూల్ సమ్మర్ ఆఫర్


సమ్మర్ రాక ముందే స్పైస్ జెట్ విమానయాన సంస్థ కూల్ కూల్ ఆఫర్ ను ప్రకటించేసింది. విమాన ప్రయాణ చార్జీలను 75 శాతం వరకూ తగ్గించింది. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ సూపర్ సమ్మర్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణం కోసం తక్కువ ధరలకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News