: దిగ్విజయ్ తో రాష్ట్ర నేతల వరుస భేటీలు


రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పలువురు రాష్ట్ర నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఆయనతో భేటీ అయ్యారు. నూతన సీఎం నియామకం వంటి పలు విషయాలపై బొత్స డిగ్గీతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా దిగ్విజయ్ తో భేటీ అవ్వడం విశేషం!

  • Loading...

More Telugu News