: ఒంగోలును రాజధానిగా చేయండి: ఎంపీ మాగుంట లేఖ


ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఏర్పాటుపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఏపీకి రాజధానిగా ఒంగోలు పేరును ప్రకటించాలని కోరారు. ఇక, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News