: కేవలం కృతజ్ఞతలు చెప్పేందుకే!


తెలంగాణ కలను సాకారం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు తమ కుటుంబం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు చెప్పారు. సోనియాతో సమావేశం ముగిసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ, మేడమ్ కు థ్యాంక్స్ చెప్పామని, ఆమె వల్లే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. తాము ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలవనున్నామని కేసీఆర్ చెప్పారు. కాగా, భేటీ సందర్భంగా కేసీఆర్... కుటుంబ సభ్యులను బయటికి పంపి సోనియాతో పది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News