: మళ్లీ కాకినాడ నుంచే పోటీ చేస్తా: పళ్లంరాజు


హైదరాబాదును యూటీ చేయడం తప్ప... మిగతావన్నీ సీమాంధ్రకు సాధించామన్న తృప్తి తనకుందని కేంద్ర మంత్రి పళ్లంరాజు అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ కాకినాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో తాను తప్పు చేశానని ప్రజలు భావిస్తే... వారు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News