: వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు విడుదల


హైదరాబాదులోని భూ పరిపాలన కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ, ఫలితాలను వివిధ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నెల 27లోగా ఉత్తీర్ణులైన వారి ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఫలితాల జాబితా జిల్లాల కలెక్టర్లకు పంపించినట్లు చెప్పారు. కాగా, వీఆర్వో పరీక్షను 11 లక్షల 84వేల మంది రాయగా, వీఆర్ఏ పరీక్షను 88,609 మంది రాశారు.

  • Loading...

More Telugu News